- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు బ్యాడ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన ధరలు..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,22,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.750 పెరిగి రూ.1,23,500గా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,22,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.750 పెరిగి రూ.1,23,500గా ఉంది. అలాగే నిన్న రూ.1,33,910 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.3000 పెరిగి కిలో రూ.2,13,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,34,730
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,500
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,34,730






