Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కరోజే ఐదు వేలు తగ్గిన ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 15:45:28  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి.

Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కరోజే ఐదు వేలు తగ్గిన ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.250 తగ్గి రూ.1,22,750గా ఉంది. అలాగే నిన్న రూ.1,34,180 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.270 తగ్గి రూ.1,33,910కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.5000 తగ్గి కిలో రూ.2,10,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,22,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,33,910

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,22,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,33,910

Next Story