Today Gold Rates: వామ్మో.. మరోసారి భారీగా పెరిగి పసిడి ప్రియులకు బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: వామ్మో.. మరోసారి భారీగా పెరిగి పసిడి ప్రియులకు బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.96,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.850 పెరిగి రూ.97,050 ఉంది. అలాగే నిన్న రూ.1,31,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.930 పెరిగి రూ.1,05,880గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,36,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.97,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,05,880

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.97,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,05,880

Next Story