- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.86,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1100 పెరిగి రూ.87,200 ఉంది. అలాగే నిన్న రూ.93,300 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.1200 పెరిగి రూ.95,130 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,08,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,200
24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,130
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,200
24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,130






