- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..
Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

X
దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు మళ్లీ గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.650 కు పెరిగి రూ.73,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.710 కు పెరిగి రూ.80,290 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్(Hyderabad)లో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర - రూ.73,600
24 క్యారెట్ల బంగారం ధర - రూ.80,290
నేటి బంగారం ధర విజయవాడ(Vijayawada)లో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర – రూ.73,600
24 క్యారెట్ల బంగారం ధర – రూ.80,290
Next Story






