Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.750 పెరిగి రూ.90,200 ఉంది. అలాగే నిన్న రూ.97,580 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.820 పెరిగి రూ.98,400 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ. 100 పెరిగి కిలో రూ. 1,19,100గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,400

Next Story