Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.300 పెరిగి రూ.90,450 ఉంది. అలాగే నిన్న రూ.98,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.330 పెరిగి రూ.98,680 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.100 తగ్గి కిలో రూ. 1,10,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,450

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,680

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,450

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,680

Next Story