- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా న్యూ ఇయర్ నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ మధ్యలో ఒకటి, రెండు సార్లు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.74,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160కి తగ్గి రూ.81,110 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,04,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.74,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.81,110
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.74,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.81,110






