TODAY GOLD RATES: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం ధర ఎంత ఉందంటే?

by Mallepaka Hamsa |

మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పసిడి ధరల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.

TODAY GOLD RATES: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం ధర ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పసిడి ధరల్లో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇగ ధరలు తగ్గాయని తెలియడమే మహిళలంతా బంగారు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు తగ్గుతూ కొనుగోలు దారులను ఆనంద పరుస్తున్నాయి.

ఈ క్రమంలో.. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గడంతో రూ. 63, 200కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గగా.. రూ. 68, 950కి విక్రయిస్తున్నారు. అలాగే కేజీ వెండిపై రూ. 500 తగ్గడంతో రూ. 89,000గా ఉంది. అయితే నేడు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రదేశాలు హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 63, 200

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 950

విజయవాడలో నేటి బంగారం ధరలు:

2 క్యారెట్ల బంగారం ధర- రూ. 63, 200

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 950

Next Story