Today Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-20 13:27:21  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు బాగా పెరిగాయి. కానీ నిన్నటి నుంచి బంగారం ధరలు కాస్తా తగ్గుముఖం పడుతున్నాయి.

Today Gold Rates: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఫుల్ ఖుషీలో పసిడి ప్రియులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు బాగా పెరిగాయి. కానీ నిన్నటి నుంచి బంగారం ధరలు కాస్తా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేడు కూడా గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు తగ్గి రూ.80,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.440 కు తగ్గి రూ.87,380 గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ. 1,06,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.80,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.87,380

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.80,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.87,380

Next Story