- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: షాక్ మీద షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ ఈ రోజు కూడా పెరిగిన గోల్డ్ రేట్స్
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ ఇండియాలో పసిడికి ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆడవారికి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్ అంటే పడి సచ్చిపోతారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.450 పెరిగి రూ.89,950 ఉంది. అలాగే నిన్న రూ.97,640 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.490 పెరిగి రూ.98,130 గా ఉంది. ఇక ఇటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ. 1,11,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,130
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,130






