September 27: మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు!

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-27 02:48:00  IST  )

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతున్నాయి.

September 27: మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు శుభవార్త. నేడు బంగారం ధరలు నిన్నటి తో పోల్చితే కొంతమేర తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్‌, విజయవాడలో గోల్డ్ ధరలు చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గడంతో 54, 750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 220 తగ్గడంతో రూ. 59, 730కి చేరుకుంది. దీంతో మహిళలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధర:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 750

24 క్యారెట్ల బంగారం ధర:రూ. 59, 730

విజయవాడలో నేటి బంగారం ధర:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 750

24 క్యారెట్ల బంగారం ధర:రూ. 59, 730

Read More..

సెప్టెంబరు 27: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే?

Next Story