Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు రూ.88వేలకు పడిపోయిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-12 05:08:25  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు రూ.88వేలకు పడిపోయిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1650 తగ్గి రూ.88,800 ఉంది. అలాగే నిన్న రూ.98,680 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.1800 తగ్గి రూ.96,880 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.2000 తగ్గి కిలో రూ. 1,09,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.88,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.96,880

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.88,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.96,880

Next Story