Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు రూ.1200కు పైగా తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు రూ.1200కు పైగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,300 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1150 తగ్గి రూ.90,150 ఉంది. అలాగే నిన్న రూ.99,600 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.1250 తగ్గి రూ.98,350 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,11,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,350

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,350

Next Story