Today Gold Rate: బంగారానికి మళ్లీ రెక్కలు.. గోల్డ్ కొనాలంటేనే జంకుతున్న పసిడి ప్రియులు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: బంగారానికి మళ్లీ రెక్కలు.. గోల్డ్ కొనాలంటేనే జంకుతున్న పసిడి ప్రియులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు పెరిగి రూ.83,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు పెరిగి రూ.91,200 గా ఉంది. ఇక వెండి ధరలు 1000 తగ్గి కిలో రూ. 1,13,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.83,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.91,200

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.83,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.91,200

Next Story