Today Gold Rate: మరోసారి తగ్గి భారీ ఊరటనిచ్చిన బంగారం ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇవే..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

Today Gold Rate: మరోసారి తగ్గి భారీ ఊరటనిచ్చిన బంగారం ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనడానికి ప్రజలు షాపులకు బారులు తీరుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.82,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు తగ్గి రూ.89,620 గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ. 1,10,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.82,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.89,620

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,620

Next Story