- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు బారిగా పెరిగాయి. మగువలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో బంగారం ఒకటి.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మందుగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మగువలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో బంగారం ఒకటి.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మందుగా బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. కాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న దిగొచ్చిన గోల్డ్ రేట్స్ నేడు అమాతం పెరగడంతో మహిళల్లో నిరాశ మొదలైంది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,200 ఉండగా, నేడు 400 పెరగడంతో గోల్డ్ రేట్స్ రూ.55,600గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న60,220 ఉండగా, నేడు 460 పెరగడంతో గోల్డ్ రేట్ రూ. 60,680గా ఉంది.
Also Read: జూన్ 10 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు..
Next Story






