జూలై-07: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 7 |
జూలై-07: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల ఒకటో తేదిన ఆయిల్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగానికి ఉపయోగించే LPG గ్యాస్ సిలిండర్ రేట్లపై మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ. 1,114

Also Read..

July 8 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు


Next Story

Most Viewed