- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol diesel prices(15-02-2026): రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!
ఈ రోజు(ఫిబ్రవరి 15) పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది.

దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. అయితే ఈ నెల(ఫిబ్రవరి)లో ధరల్లో ఎటువంటి మార్పులు జరుగలేదు. నిన్నటి ధరలతో పోల్చితే విశాఖపట్నం స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 15) పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. ఏపీలోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర: రూ.108.35, లీటర్ డీజిల్ ధర రూ.96.22 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63, లీటర్ డీజిల్ ధర రూ. 97.47గా ఉంది.






