Petrol diesel prices(24-02-2026): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రోజు(ఫిబ్రవరి 24) హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.50 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది.

Petrol diesel prices(24-02-2026): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!
X

దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది.

అయితే ఈ నెల(ఫిబ్రవరి)లో ధరల్లో ఎటువంటి మార్పులు జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 24) పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. ఏపీలోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర: రూ.108.35, లీటర్ డీజిల్ ధర రూ.96.22 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర: రూ.109.79, లీటర్ డీజిల్ ధర రూ. 97.61 గా ఉంది.

Next Story