- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Prices(20-03-2026): ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!
ఇవాళ ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు నిన్నటి ధరలతో పోల్చితే స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(మార్చి 20) బంగారం వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న(గురువారం) రూ.1,50,280 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.650 పెరిగి నేడు(శుక్రవారం) రూ.1,50,930గా ఉంది. అలాగే నిన్న రూ.1,37,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.600 పెరిగి రూ.1,38,350గా ఉంది. ఇక వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల(రూ.100 తగ్గి) ఉంది. ఇవాళ కిలో రూ. 2,64,900గా ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.






