Gold Prices(15-02-2026): ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!

by Jakkula.Mamatha |

నేడు(ఫిబ్రవరి 15) బంగారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న(శనివారం) రూ.1,57,750 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు 1,57,750 స్థిరంగా ఉంది. అలాగే నిన్న రూ.1,44,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,44,600గా ఉంది.

Gold Prices(15-02-2026): ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో గోల్డ్ ప్రియులు ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో నేడు(ఫిబ్రవరి 15) బంగారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న(శనివారం) రూ.1,57,750 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు 1,57,750 స్థిరంగా ఉంది. అలాగే నిన్న రూ.1,44,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,44,600గా ఉంది. ఇక అటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో రూ. 2,80,000గా ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

Next Story