- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే!
by Kodari Anjali |
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల 19 కేజీల కమర్షీయల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహవినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు గ్యాస్ రేట్లు భారంగా మారాయి.
ఈ రోజు గ్యాస్ ధరలు
హైదరాబాద్: రూ.1,155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడం: రూ.1,118
విజయనగరం: రూ. 1,128
గుంటూర్: రూ. 1,144
Next Story






