- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీన్స్‌లో ఓరచూపుతో కట్టిపడేస్తున్న యంగ్ హీరోయిన్.. నిజంగా నువ్వు అస్సలు బాగోలేవంటూ కామెంట్స్
యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన కనిపించనుంది. ఇక దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
అయితే వైష్ణవి చైతన్య ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా వైష్ణవి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ జీన్స్,గ్రే కలర్ టీ షర్ట్ వేసుకుని అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నిజంగా నువ్వు అసలు ఏమీ బాగోలేవు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link






