- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తగ్గనున్న ఆయిల్ ధర.. నేటి నుంచే అమలులోకి..!
by Malleboina Mahesh |
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గించాలని.. లీటర్ ఆయిల్ పై రూ. 8 నుంచి 12 రూపాయలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియోషన్‌లను కోరింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గించాలని.. లీటర్ ఆయిల్ పై రూ. 8 నుంచి 12 రూపాయలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియోషన్‌లను కోరింది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి తీసుకొచ్చేల చూడాలని ప్రభుత్వం కోరింది. అలాగే అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల ఆధారంగా ఆయిల్ ధరలు తగ్గించని కొన్ని కంపెనీలు, ఇతర బ్రాండ్‌ల కంటే వాటి MRP ఎక్కువగా ఉన్నందున వాటి ధరలను తగ్గించాలని సూచించింది" అని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
Next Story






