మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-20 13:28:20  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే గోల్డుకు ఉన్న విలువ అంత కాబట్టి. అయితే రీసెంట్‌గా భారీగా తగ్గిన బంగారం మళ్లీ ఐదు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది.

మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే గోల్డుకు ఉన్న విలువ అంత కాబట్టి. అయితే రీసెంట్‌గా భారీగా తగ్గిన బంగారం మళ్లీ ఐదు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. అలా ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ.80, 200 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు తగ్గి రూ.87, 490 గా ఉంది. ఇక వెండి ధరలు 1000 పెరిగి కిలో రూ. 1,08,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.80, 200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.87, 490

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.80, 200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.87, 490

Next Story