- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా నిలిచిన SBI సేవలు..
ఈ రోజు ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా SBI సేవలు జరగడం లేదు.

X
దిశ, వెబ్డెస్క్: ఈ రోజు ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా SBI సేవలు జరగడం లేదు. ఈ క్రమంలో చాలా మంది కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ UPI, యోనో, యోనో లైట్ నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు జరగడం లేదని చాలా మంది ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై SBI ఇంకా స్పందించలేదు.
కాగా.. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గతేడాదికి సంబంధించిన లావాదేవీలను బ్యాంకులు క్లోజ్ చేయడంతోపాటు, కార్యకలాపాలను కొత్తగా ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న, ఏప్రిల్ 1న వినియోగదారులకు బ్యాంకులు నేరుగా ఎలాంటి సేవలను అందించని విషయం తెలిసిందే.
Also Read..
టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు వాడిన అంబానీ.. ట్వీట్ వైరల్..!
Next Story






