- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు స్థిరంగా బంగారం ధరలు
by samatah |
మగువలు ఎంతో ఇష్టపడేదానిలో బంగారం ఒకటి. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ఇక ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే నేడు మార్కెట్‌లో బంగారం

X
దిశ, వెబ్‌డెస్క్ : మగువలు ఎంతో ఇష్టపడేదానిలో బంగారం ఒకటి. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ఇక ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,300గా ఉంది.
- Tags
- Gold prices
Next Story






