- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol diesel prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు!
by Jakkula.Mamatha |
ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

X
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఈ తరుణంలో గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. నిన్నటి(బుధవారం) ధరలతో పోల్చితే హైదరాబాద్, విజయవాడలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 26) పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.50 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. ఏపీలోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర: రూ.108.35, లీటర్ డీజిల్ ధర రూ.96.22 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర: రూ.109.37, లీటర్ డీజిల్ ధర రూ. 97.22గా ఉంది.
Next Story






