- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Silver Price: వెలవెలబోతున్న వెండి.. ఒక్కరోజే ధర రూ.10 వేలు ఢమాల్
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా తగ్గింది. కేవలం గడచిన రెండు రోజుల్లోనే కేడీ సిల్వర్‌పై రూ.15 వేలు పతనమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకనొక సమయంలో వినియోగదారులను భయపెట్టిన వెండి (Silver) ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సిల్వర్ ధరలు భారీగా క్షీణించాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే కిలో వెండిపై ఏకంగా రూ.15,000 మేర ధర తగ్గడం ఇన్వెస్టర్లను, సామాన్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇవాళ మార్కెట్ వివరాల ప్రకారం.. కిలో వెండి ధరపై ఒక్కరోజే రూ.10,000 పతనమైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,05,000 వద్ద కొనసాగుతోంది. బుధవారం వరకు గరిష్ట స్థాయిల్లో ఉన్న ధరలు, వరుసగా 2 రోజులు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. డాలర్ ఇండెక్స్‌లో చోటుచేసుకున్న మార్పుల వల్ల ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాలుగు రోజుల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోయిన బంగారం ధర
Next Story






