August 31: ఆకాశాన్నింటిన Gold ధరలు.. నేడు భారీగా పెరిగిన రేట్లు

by Disha Web Desk 10 |
August 31: ఆకాశాన్నింటిన Gold ధరలు.. నేడు భారీగా పెరిగిన రేట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు షాకింగ్ న్యూస్..నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ.55,000 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.60,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000

ఇవి కూడా చదవండి :

Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు

August 31: ఈ రోజు Petrol,Diesel Prices

Next Story

Most Viewed