మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-20 13:28:43  IST  )

మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.82,530 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.89,130 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో 1000 పెరిగి రూ.99,100గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,130

24 క్యారెట్ల బంగారం ధర - రూ.82,530

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,130

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,530

Next Story