జూలై 21: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Disha Web Desk 10 |
జూలై 21: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి 55,700 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.60,750 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,750

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,750

Also Read: జూలై-21: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story

Most Viewed