- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
september-16: నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు పెరగడంతో.. 22 క్యారెట్ల బంగారం రూ. 54, 700 ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ. 59,670గా ఉంది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్:
22 క్యారెట్ల బంగారం ధర- 54,700
24 క్యారెట్ల బంగారం ధర- 59,670
విజయవాడ:
22 క్యారెట్ల బంగారం ధర- 54,700
24 క్యారెట్ల బంగారం ధర- 59,670
Next Story






