september-16: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-16 02:48:46  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

september-16: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ తెలిపాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అలాగే గృహ వినియోగ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ.912

విజయవాడ: రూ. 927

గుంటూర్: రూ. 944

Next Story