- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
september-14: నేడు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
చాలా మంది ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైదారబాద్, విజయవాడలో బంగారం ధరలు నిన్నటి తో పోల్చితే కొంత మేర తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గడంతో 54,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై 380 తగ్గడంతో రూ. 59,450గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500
24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 450
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500
24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 450
Next Story






