సెప్టెంబర్-19: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-19 03:48:36  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

సెప్టెంబర్-19: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా తగ్గించి కాస్త ఊరటనిచ్చారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ.974

విశాఖసట్నం: రూ.974

విజయవాడ: రూ.927

గుంటూర్: రూ. 944

Read More..

సెప్టెంబర్-19: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Next Story