PAN-Aadhaar linking : పాన్-ఆధార్ లింక్ పై ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ

by Malleboina Mahesh |   (  Updated:2023-07-05 12:14:24  IST  )

భారత దేశంలోని పౌరులందరూ.. పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు 30.06.2023న ముగిసింది. కాగా దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇచ్చింది.

PAN-Aadhaar linking : పాన్-ఆధార్ లింక్ పై ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలోని పౌరులందరూ.. పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు 30.06.2023న ముగిసింది. కాగా దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇచ్చింది. 30వ తేదీన పేమెంట్, లీంక్ జనరేట్ కాకపోవడం వంటి కేసులను డిపార్ట్‌మెంట్ సక్రమంగా పరిగణనలోకి తీసుకుంటుందని.. ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. అయితే పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి మరోసారి అవకాశం కల్పిస్తారని అందరూ భావించినప్పటికీ దీనిపై ఐటీ శాఖ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నిన్నటికి కూడా లింక్ చేయని వ్యక్తులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.

Next Story