- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance Jewels: మహిళలకు రిలయన్స్ గుడ్ న్యూస్..ఇది నిజంగా డ్రీమ్ సేల్..డైమండ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్
Reliance Jewels: మహిళలకు ఇదే గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 180కు పైగా షోరూమ్‌లు, ఆన్‌లైన్ ఛానెల్స్ కలిగి ఉన్న రిలయన్స్ డైమండ్ సేల్‌తో ముందుకు వచ్చింది. మేకింగ్ ఛార్జెస్‌పై 30శాతం వరకు తగ్గింపుతో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు

దిశ, వెబ్ డెస్క్: Reliance Jewels: మహిళలూ.. ఈ వార్త స్పెషల్‌గా మీకోసమే..! మీ అందాన్ని రెండింతలు చేసే రోజులు వచ్చేశాయి. ప్రతీ ప్రత్యేక క్షణాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చే ఆభరణాలను అందించడానికి రిలయన్స్ తీసుకువస్తున్న డ్రీమ్ డైమండ్ సేల్ మీ ముందుకు వచ్చేసింది. మీరు బంగారు కలల గురించి ఆలోచిస్తూ, "ఈసారి డైమండ్స్ కొంటే నా బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటుందా?" అని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ సేల్! డైమండ్స్ విలువ, మేకింగ్ ఛార్జెస్‌పై 30శాతం వరకు తగ్గింపు పొందండి.ఇది కేవలం ఆభరణం కాదు, ఇది మీ కలల కథకు కొత్త చాప్టర్!
మీరు ఆభరణాలు కొనేందుకు సరైన సమయం ఇదే! కారణాలు తెలుసుకోండి:
వధువు కోసం: మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మిమ్మల్ని మీరు డైమండ్ నెక్లెస్‌తో అలంకరించుకోండి. మీ మెరుపుతో స్టేజ్‌పై అందరూ మంత్రముగ్దులవుతారు!
రోజువారీ లుక్స్‌కి: నాజూకైన రింగ్స్, చెవిపోగులు మీ రోజు రోజుకి స్టైల్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి.
ప్రేమ: డైమండ్స్ ప్రేమకు ప్రతీక. మీకు ప్రియమైన వ్యక్తికి స్పెషల్ డైమండ్ జ్యువెలరీతో మీ ప్రేమను తెలపండి.
మీ కోసం: ఇతరుల కోసం కాదు.. మన కోసం మనం బతకాలి. మీరు మీ కోసం ఒక బంగారు డైమండ్ కొనడం మీకు మీరే ఇచ్చుకునే గొప్ప గిఫ్ట్!
ఈ గొప్ప ఆఫర్ ఫిబ్రవరి 16, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జువెల్స్ దేశవ్యాప్తంగా 180పైగా షోరూమ్‌లను కలిగి ఉంది. అటు ఆన్‌లైన్‌లోనూ ఈ డైమండ్ కలెక్షన్ అందుబాటులో ఉంది.
డైమండ్సే ఎందుకు కొనాలి?
డైమండ్స్ కేవలం ఆభరణాలు కాదు, అవి సహజమైన అందం, ప్రేమ, ఆత్మవిశ్వాసం అనే భావనలకు ప్రతీక.ఇక డ్రీమ్ డైమండ్ సేల్ మహిళలు, డైమండ్స్ మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని చూపిస్తుంది. ఈ ఆభరణాలతో ఎమోషనల్ ఫీలింగ్స్ పెరగడం ఖాయం. డైమండ్స్ విశ్వవ్యాప్తంగా ప్రేమ, కృతజ్ఞతల ప్రతీకగా గుర్తింపు పొందాయి. డ్రీమ్ డైమండ్ సేల్ ప్రత్యేక క్షణాలను జరుపుకోవడానికి, ప్రియమైన వారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి, కృతజ్ఞత తెలియజేయడానికి లేదా స్వయంగా మీకు బహుమతి ఇవ్వడానికి బెస్ట్. డ్రీమ్ డైమండ్ సేల్ గురించి రిలయన్స్ జ్యూవెల్స్ సీఈఓ సునీల్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.'డైమండ్స్ శాశ్వత ఆభరణం, డ్రీమ్ డైమండ్ సేల్‌తో డైమండ్స్‌ను మరింత అందుబాటులోకి తెచ్చేలా ముందుకు వచ్చాం..' అని చెప్పారు.
అటు రిలయన్స్ జ్యూవెల్స్, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా 180కు పైగా షోరూమ్‌లు, ఆన్‌లైన్ ఛానెల్స్ నిర్వహిస్తోంది. బ్రాండ్ బంగారం, డైమండ్, వెండి ఆభరణాల కలెక్షన్‌లో ప్రత్యేకతను అందిస్తుంది. డిజైన్, క్రాఫ్ట్స్‌షిప్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. భారతీయ వారసత్వం, కళ, నైపుణ్యాల ప్రేరణతో ప్రత్యేకమైన డిజైన్లను కస్టమర్లకు అందించడం రిలయన్స్ జ్యూవెల్స్ లక్ష్యం.






