September 22: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Phanindra |   (  Updated:2023-09-22 02:34:23  IST  )

గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంతో వాహనదారులు ఉపిరి పీల్చుకుంటున్నారు

September 22: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంతో వాహనదారులు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98.31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99

Read More..

September 22: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

Next Story