- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్టోబరు 18: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే?
కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ. 109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66
లీటర్ డీజిల్ ధర రూ. 98.31
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర రూ110.48.
లీటర్ డీజిల్ ధర రూ.98
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.64
లీటర్ డీజిల్ ధర రూ.99
Next Story






