November 03: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 10 |
November 03: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది. సరుకుల నుంచి అన్నింటి ధరలు పెరిగిపోతుండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్యులు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98.31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99



Next Story

Most Viewed