Petrol-Diesel Price(June 06): నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..

by Kodari Anjali |

జూన్ 6 వ తారీకున పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...

Petrol-Diesel Price(June 06): నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల పెంచారు. మే నెలలో 3 రూపాయల వరకు పెంచారు. అలాగే చమురు మార్కెట్ లో ఇంధనం ధరలు మరోసారి 90 పైసల మేరకు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీ ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరీ ఈ నెలైనా ధరలు తగ్గిస్తారేమోనని జనాలు కొండంత ఆశతో ఎదురు చూడగా.. జూన్ నెలలో నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు, సీఎన్జీ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 115.69

లీటర్ డీజిల్ ధర రూ. 103.82

వరంగల్...

లీటర్ పెట్రోల్ రూ. 115.35

లీటర్ డీజిల్ రూ. 103.49

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.116.50

లీటర్ డీజిల్ ధర రూ.104.21

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ.117.78

లీటర్ డీజిల్ ధర రూ. 105.45

సీఎన్జీ ధర...

కిలోకు రూ. 93.50 నుండి రూ. 97.00 వరకు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్: కిలోకు రూ. 97.00

విజయవాడ: కిలోకు రూ. 91.00

విశాఖపట్నం: రూ. 92.50

వరంగల్: రూ. 95.00

Next Story