జూలై 19: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Disha Web Desk 10 |
జూలై 19: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలం నుంచి ముడి చమురు సంస్థలు ఫ్యూయల్ ధరలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో సామాన్యులు ఉపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109

లీటర్ డీజిల్ ధర రూ.97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111

లీటర్ డీజిల్ ధర రూ. 99

ఇవి కూడా చదవండి: జూలై 19: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

Next Story

Most Viewed