- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్8: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
by samatah |
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయి.ప్రతినెలా ఒకటో తేదీనా ముడి చమురు ధరల్లో మార్పులు, చేర్పులు జరిగేది కానీ, గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరల్లఓ ఎలాంటి

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉంటున్నాయి.ప్రతినెలా ఒకటో తేదీనా ముడి చమురు ధరల్లో మార్పులు, చేర్పులు జరిగేది కానీ, గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరల్లఓ ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109
లీటర్ డీజిల్ ధర రూ.97
విశాఖ పట్నం
పెట్రోల్ రూ.110
డీజిల్ ధర రూ.99
Next Story






