- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 3 : నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే
గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ ధరలను పెంచడం గానీ

X
దిశ, వెబ్డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ఏప్రిల్ ఒకటిన పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడమో, తగ్గడమో జరుగుతుందని ప్రజలు ఊహించారు కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇక హైదరాబాద్, విశాఖపట్నంలో పెట్రలో డీజిల్ ధరల వివరాల్లోకి వెళ్ళితే.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉంది. అలాగే విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 ఉండగా, డీజిల్ ధర రూ.99.51గా ఉంది.
Also Read..
Next Story






