Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..!

by Kodari Anjali |

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. ఈ నెల 1 వ తారీకున కూడా పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పులు జరుగుతాయని కొండంత ఆశతో ఎదురుచూశారు. కానీ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు.

కానీ పెరిగిన ధరలపై కేంద్ర ప్రభుత్వ అలాగే దేశవ్యాప్తంగా లీటర పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనాదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ ధరల ప్రభావం ప్రజలపై ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. మరీ నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 46

లీటర్ డీజిల్ ధర రూ. 95. 70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 38

లీటర్ డీజిల్ ధర రూ. 96. 26

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109. 02

లీటర్ డీజిల్ ధర రూ. 96. 85

Next Story