Petrol Diesel Prices(April 18): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

ఈ రోజు(శనివారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices(April 18): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(ఏప్రిల్ 18) పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Diesel Prices) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్‌లో ఈరోజు(శనివారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.50, డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. ఈ ధరలు గత 10 రోజులుగా.. రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

హైదరాబాద్‌(Hyderabad)లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇక, వరంగల్‌(Warangal)లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.94 కాగా లీటర్ డీజిల్ ధర రూ.95.20గా ఉంది. అలాగే, ఏపీ(Andhra Pradesh)లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం(Vishakapatnam)లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.35, లీటర్ డీజిల్ ధర రూ. 96.22గా ఉంది. విజయవాడ(Vijayawada)లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.83, లీటర్ డీజిల్ ధర రూ. 97.66గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి.

Next Story