- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol Diesel Prices(April 10): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
by Jakkula.Mamatha |
ఈ రోజు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

X
దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(ఏప్రిల్ 10) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో ఈరోజు(శుక్రవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.50గా ఉంది. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు నమోదు కాలేదు.
ఏప్రిల్ 10వ తేదీన పెట్రోల్ డీజిల్ ధరలు
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ.107.50
లీటర్ డీజిల్ ధర రూ. 95.70
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.106.89
లీటర్ డీజిల్ ధర రూ.95.17
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.108.45
లీటర్ డీజిల్ ధర రూ. 96.32
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63
లీటర్ డీజిల్ ధర రూ. 97.47
Next Story






