- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol-Diesel Price(April 3): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ లభ్యత పై సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులు నుంచి చర్చ మొదలైంది.

దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ లభ్యత పై సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులు నుంచి చర్చ మొదలైంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమివ్వడంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, LPG స్టాక్ అవసరానికి సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు భయపడవద్దని, అధికారిక వర్గాల సమాచారమే నమ్మాలని వాహనాదారులకు అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో ఈరోజు(శుక్రవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.50గా ఉంది. నిన్నటితో పోలిస్తే పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(ఏప్రిల్ 3) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 3వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.50
లీటర్ డీజిల్ ధర రూ. 95.70
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.107.05
లీటర్ డీజిల్ ధర రూ.95.31
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.35
లీటర్ డీజిల్ ధర రూ. 96.22
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.109.74
లీటర్ డీజిల్ ధర రూ. 97.57






